Tuesday, October 30, 2018
మద్యం మత్తులో బట్టలు విప్పేసిన మోడల్

వాళ్ళకు సెక్యూరిటీ గార్డ్ పై ఫిర్యాదు చేయడంతో పోలిస్ స్టేషన్ కు వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలనీ కోరడంతో మేఘా శర్మ కు ఎక్కడా లేని కోపం వచ్చింది అంతే ! అపార్ట్ మెంట్ లోకి వెళ్ళడానికి బయలుదేరుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు దాంతో తన ఒంటి మీద ఉన్న బట్టలను తొలగించింది . దాంతో బిత్తరపోయిన పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయారు . అయితే ఈ సంఘటనపై స్పందించిన మేఘా శర్మ ఒక్క లేడి కానిస్టేబుల్ లేకుండా అర్దరాత్రి మూడు గంటలకు నన్ను పోలిస్ స్టేషన్ కు రమ్మని అడిగారు దాంతో నేను నా ఒంటి మీద ఉన్న బట్టలను తీసి వేయాల్సి వచ్చింది అంటూ సెలవిచ్చింది . మేఘా శర్మ చేసిన హడావుడి అంతా సిసి టివిలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది .
English Title: Mumbai model megha sharma strips her clothes
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yG80P0

No comments :
Post a Comment