Saturday, November 10, 2018
అమ్మకానికి పెట్టిన రాధికా ఆఫ్టే సెక్స్ వీడియోలు
సంచలన నటి రాధికా ఆఫ్టే మరోసారి వివాదాస్పదం అవుతోంది. తాజాగా ఈ భామ నటించిన పర్చేడ్ చిత్రంలోని శృంగార సన్నివేశాలని ఓ డివిడి రూపంలో అమ్మకానికి పెట్టడంతో ఖంగుతింది. దాంతో ఆ చిత్ర దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పర్చేడ్ చిత్రంలో సుమారు 20 నిమిషాల నిడివి గల శృంగార సన్నివేశాల్లో నటించింది రాధికా ఆఫ్టే. అయితే ఆ సినిమాని భారత్ లో విడుదల చేయమని ఒకవేళ భారత్ లో విడుదల చేస్తే శృంగార సన్నివేశాలను కట్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పారట . కట్ చేస్తే ….. ఆ శృంగార సన్నివేశాలు డివిడి రూపంలో అమ్మకానికి పెట్టడంతో రాధిక ఆప్టే షాక్ కి గురైంది.
అందుకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నన్ను నమ్మించి మోసం చేసారని అంటోంది. అయితే ఈ భామని మోసం చేసారని అంటోంది కానీ శృంగార దృశ్యాల్లో , నగ్న దృశ్యాల్లో నటిస్తే తప్పులేదు కానీ ఆ సీన్స్ డివిడి రూపంలో వస్తుంటే మాత్రం ఖంగారుపడుతోంది ఏంటో. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తమిళ్ లో కూడా నటించింది. పైగా సౌత్ హీరోలపై కామెంట్ చేసి అస్సలు దక్షిణాది సినిమాలు చేయనని ఖరాఖండిగా చెప్పేసింది.
English Title: Radhika apte nude videos for sells
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RKAXjO

No comments :
Post a Comment