Search This Blog

Powered by Blogger.

Blog Archive

Friday, November 16, 2018

విజయ్ దేవరకొండ సినిమాలు మానేద్దామనుకున్నాడట

No comments :

I quit movies says vijay devarakonda తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అసలు సినిమాలు అవసరం లేదని , నటించడం మానేస్తానని సంచలన నిర్ణయం తీసుకున్నాడట హీరో విజయ్ దేవరకొండ . ఈ విషయాన్నీ స్వయంగా మీడియాతో పంచుకున్నాడు విజయ్ దేవరకొండ . ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడంటే టాక్సీ వాలా చిత్రం కోసం పలువురు సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమకోర్చి పనిచేశారని , అదే నేనైతే సినిమా నుండి తప్పుకునే వాడిని అంటూ తన తల్లికి అనారోగ్యం సోకినప్పుడు నేను సినిమాలు మానేయాలని అనుకున్నానని కానీ అమ్మ నచ్చజెప్పడంతో మళ్ళీ సినిమాలు చేస్తున్నానని అంటున్నాడు .

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం ఈనెల 17న భారీ ఎత్తున విడుదల అవుతోంది . రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందే మొత్తం లీక్ కావడంతో విజయ్ దేవరకొండ తో పాటుగా ఆ చిత్ర బృందం చాలా బాధపడుతోంది . అసలే నోటా చిత్రంతో ప్లాప్ కావడంతో షాక్ తిన్న ఈ హీరో టాక్సీ వాలా పై ఆశలు అయితే పెట్టుకున్నాడు మరి ఏమౌతుందో ఈనెల 17 న తెలిసిపోతుంది .

English Title: I quit movies says vijay devarakonda



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2K5S6lv

No comments :

Post a Comment