Search This Blog

Powered by Blogger.

Blog Archive

Friday, November 30, 2018

ఇదిగో సాక్ష్యం

No comments :

Malaika Arora wears a pendant AMహాట్ భామ మలైకా అరోరా తో హీరో అర్జున్ కపూర్ బంధం మరింతగా ముదురుతోంది అనడానికి తాజాగా మరో సాక్ష్యం దొరికింది . వచ్చే ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి . కాగా తాజాగా ఈ భామ మెడలో ధరించిన పెండెంట్ పై ఉన్న అక్షరాలతో మరోసారి రుజువు చేసిందని అంటున్నారు . ఇంతకీ మలైకా తన మెడలో వేసుకున్న పెండెంట్ ఏంటి ? అది సాక్ష్యం ఎలా అయ్యిందని అనుకుంటున్నారా ? మెడలో వేసుకున్న పెండెంట్ కు ‘ A M ‘ అనే అక్షరాలు ఉన్నాయి . ‘ఏ’ అంటే అర్జున్ కపూర్ అని ‘ఎం’ అంటే మలైకా అరోరా అని అర్ధం అందుకే మలైకా ఆ పెండెంట్ ధరించింది అని అంటున్నారు .

నిజమే ! ఆ అక్షరాలను బట్టి చూస్తే తప్పకుండా అర్జున్ కపూర్ – మలైకా అరోరా అనే తెలిసిపోతోంది . మలైకా కు 45 సంవత్సరాలు కాగా అర్జున్ కపూర్ కు 33 సంవత్సరాలు మాత్రమే అంటే ఇద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది . మలైకా కంటే అర్జున్ 12 ఏళ్ళు చిన్నవాడు అయినప్పటికీ ఈ ఇద్దరి ఆమధ్య ఫెవికాల్ బంధం బాగా రాసుకుపోయింది . ముంబై లో ఎక్కడ చూసిన ఈ ఇద్దరే కనిపిస్తూ సల్మాన్ ఖాన్ కు అర్భాజ్ ఖాన్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు .

English Title: Malaika Arora wears a pendant AM



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2G0vp3R

No comments :

Post a Comment