Sunday, November 11, 2018
స్కిన్ షో ఫోటోస్ పోస్ట్ చేసిన అర్జున్ రెడ్డి భామ
అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన భామ శాలిని పాండే తాజాగా స్కిన్ షో చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది . అర్జున్ రెడ్డి చిత్రంలో బోల్డ్ సన్నివేశాల్లో నటించి టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన శాలిని పాండే కు ఆ సినిమా తర్వాత పలు అవకాశాలు వచ్చినప్పటికీ అవి అంతంత మాత్రమే అయ్యాయి . మహానటి లో నటించినప్పటికీ అందులో క్రెడిట్ రాలేదు . ఇక ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది ఈ భామ .
తాజాగా ప్రక్రుతిని పలకరించడానికి వెళ్ళిన ఈ భామ క్లీవేజ్ అందాలను బహిర్గతం చేసి స్కిన్ షోతో యువత ముచ్చట తీరుస్తోంది . సంతోషంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మైమరిచిపోయిన ఈ భామ తన అందాలను చూసి మీరు మైమరచిపొండి అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది . క్లీవేజ్ అందాలు కుర్రకారుని గిలిగింతలు పెడుతుంటే …… ఆ అందాలను చూస్తూ తన్మయత్వం పొందుతున్నారు కుర్రాళ్ళు . అర్జున్ రెడ్డి చిత్రంతో చెరగని ముద్ర వేసిన శాలిని పాండే కు మళ్ళీ ఆ స్థాయి పాత్రలు రావాలని ఆశిస్తోంది కానీ ఈ భామ ఆశించిన స్థాయిలో మాత్రం చాన్స్ లు రావడం లేదు మరి .
English Title: Shalini pandey skin show photos goes viral
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PWkSKq

No comments :
Post a Comment