Search This Blog

Powered by Blogger.

Blog Archive

Saturday, December 1, 2018

డిసెంబర్ 12న రాజమౌళి కీలక ప్రకటన

No comments :

One more Announcement from RRR on dec 12 th11- 11- 11 న అంటే నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం జరిగింది . ఎన్టీఆర్ , రాంచరణ్ , ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబినేషన్ లో ఈ సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడు మరో అప్ డేట్ ని ఇవ్వడానికి డిసెంబర్ 12 న సిద్ధం అవుతున్నాడట రాజమౌళి . 12 డిసెంబర్ మధ్యాహ్నం 12 గంటలకు మరో ప్రకటన చేయనున్నాడట రాజమౌళి . ఇంతకీ రాజమౌళి చేసే ప్రకటన ఏంటో కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు హీరోయిన్ లను అధికారికంగా ప్రకటిచనున్నారట . ఎన్టీఆర్ , చరణ్ ల సరసన కీర్తి సురేష్ , కైరా అద్వానీ లను ఫిక్స్ చేశారట జక్కన్న. అందుకే డిసెంబర్ 12న హీరోయిన్ లను ఖరారు చేస్తూ ప్రకటన జారీ చేయనున్నారట .

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ అనూహ్యంగా పెరిగింది . దాంతో ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది . ఇక ఈ సినిమాకు రామ రావణ రాజ్యం గా నామకరణం చేయనున్నట్లు తెలుస్తోంది . తాజాగా ఈ సినిమా కోసం 20 మంది ఫైట్ మాస్టర్ లు ఒక్క ఫైట్ సీన్ కోసం కష్టపడుతున్నారట .

English Title: One more Announcement from RRR on dec 12th



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AAKl2q

No comments :

Post a Comment