Search This Blog

Powered by Blogger.

Blog Archive

Monday, December 24, 2018

2018 టాలీవుడ్ డిజాస్టర్ మూవీస్

No comments :

2018 Tollywood disaster moviesఈ ఏడాది బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి అలాగే డిజాస్టర్ లు కూడా ఉన్నాయి . అయితే బ్లాక్ బస్టర్ వచ్చిన నిర్మాతలకు భారీగా లాభాలు ఏమి రాలేదు కానీ డిజాస్టర్ లు వచ్చిన నిర్మాతలకు , బయ్యర్లకు మాత్రం పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి . టాలీవుడ్ లో విజయాల శాతం కంటే ఎప్పుడు కూడా డిజాస్టర్ లు , ప్లాప్ ల శాతమే ఎక్కువ . హిట్స్ అన్నది ఎప్పుడు కూడా పది శాతం మించడం లేదు కానీ ప్లాప్ లా శాతం మాత్రం 80 నుండి 90 శాతం పైనే ఉంటోంది . ఈ ఏడాది కూడా భారీ డిజాస్టర్ లు కొంతమందిని రోడ్డున పడేశాయి . అలాంటి చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి చిత్రం దే అగ్ర తాంబూలం . ప్లాప్ చిత్రాల సంఖ్య చాలా పెద్దది కాకపోతే మచ్చుకు కొన్ని ….. …..

1) అజ్ఞాతవాసి

2) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

3) నేల టికెట్

4) నోటా

5) అమర్ అక్బర్ ఆంటోనీ

6) సవ్యసాచి

7) కవచం

English Title: 2018 Tollywood disaster movies



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EGqp1S

No comments :

Post a Comment