Tuesday, December 25, 2018
2018 సంచలనం విజయ్ దేవరకొండే

గీత గోవిందం చిత్రం తర్వాత ఈ హీరో నటించిన నోటా విడుదల అయ్యింది అయితే నోటా సినిమా ఘోర పరాజయం పొందింది , దాని తర్వాత వచ్చిన టాక్సీ వాలా చిత్రం హిట్ అవుతుందని అనుకోలేదు ఎందుకంటే ఆ సినిమా మొత్తం లీక్ అయ్యింది కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ టాక్సీ వాలా సూపర్ హిట్ అయ్యింది . కేవలం 5 కోట్ల తో తెరకెక్కిన టాక్సీ వాలా 20 కోట్ల షేర్ రాబట్టింది . ఈ ఏడాది విజయ్ దేవరకొండ నటించిన మూడు చిత్రాలు విడుదల కాగా గీత గోవిందం , టాక్సీ వాలా హిట్స్ అయ్యాయి . దాంతో ఈ ఏడాది సూపర్ స్టార్ గా విజయ్ దేవరకొండ నిలిచాడు .
English Title: 2018 super star Vijay Devarakonda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2BHkXIT

No comments :
Post a Comment