Sunday, December 16, 2018
ఇషా అంబానీ వర్సెస్ బ్రాహ్మణి గాలి వెడ్డింగ్

ఇక రెండేళ్ల క్రితం పెద్ద నోట్లు రద్దైన సమయంలో 500 కోట్ల ఖర్చుతో భారీ ఎత్తున తన కూతురు బ్రాహ్మణి గాలి పెళ్లి చేసాడు గాలి జనార్దన్ రెడ్డి. నోట్లు రద్దైన సమయంలో కూడా భారీ గా ఖర్చుచేసి తన దర్పాన్ని చూపించాడు. డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో పెళ్లిళ్లు ఎలా ఉంటాయో ఈ రెండు పెళ్లిళ్లు ఉదాహరణగా నిలిచాయి. ఇక ఈ రెండు పెళ్లిళ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
English Title: Isha ambani vs Brahmani gali wedding cost
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SOO43V

No comments :
Post a Comment