Sunday, December 16, 2018
పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా

అప్పట్లో అంటే 2007 లో వై ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవీందర్ రెడ్డి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు . మొదట ప్రభాస్ తో యోగి అనే సినిమా చేసాడు అది ప్లాప్ అయ్యింది . అదే సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి మాకు డేట్స్ ఇవ్వండి సినిమా తీస్తాం అంటూ డిమాండ్ చేశారట ! సినిమా నిర్మించడానికి వచ్చిన వాళ్ళు మర్యాదగా మాట్లాడాలి కానీ మాకు డేట్స్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయడమే కాకుండా దాదాపుగా బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో నేను సినిమా చేయను అని భయపడకుండా చెప్పాడట !
English Title: Pawan kalyan shocking comments on jagan uncle ravindar reddy
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Cht6FH

No comments :
Post a Comment