Friday, December 21, 2018
సూపర్ హిట్ కొట్టేసిన పడిపడి లేచె మనసు

ఇక వీటికి తోడు హను దర్శకత్వ ప్రతిభ కూడా తోడవ్వడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు పడిపడి లేచె మనసు చిత్రానికి . యువతకు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాతో శర్వానంద్ మరోసారి మేజిక్ చేయగా హను రాఘవపూడి కూడా భారీ డిజాస్టర్ నుండి సూపర్ హిట్ వైపు అడుగులు వేసాడు . ఈ సినిమాకు ముందు లై అనే డిజాస్టర్ తో చతికిల బడ్డాడు హను , అయితే శర్వా మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అని చూడకుండా కథ ని నమ్మి సినిమా చేసాడు కట్ చేస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హను . మొత్తానికి పడిపడి లేచె మనసు చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసి సంతోషంతో ఉన్నారు ఆ చిత్ర బృందం .
English Title: Super hit talk to sharwanand’s padipadileche manasu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2LsNeHG

No comments :
Post a Comment