Wednesday, December 19, 2018
మెగా డాటర్ ఇప్పుడైనా కొడుతుందా హిట్టు

వెబ్ సిరీస్ లతో పాటుగా యాంకర్ గా కూడా రాణించింది నిహారిక కానీ వెండితెరపై మాత్రం వెలిగిపోవడం లేదు . ఇక తాజాగా సూర్యకాంతం అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తోంది నిహారిక . సూర్యకాంతం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు . గయ్యాళి పాత్రల్లో సూర్యకాంతం ని మించిన వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు . అలాంటి పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకొని చేస్తున్న నిహారిక మరి ఈ సినిమాతోనైనా హిట్ కొడుతుందా ? లేదంటే యధావిధిగా వచ్చానమ్మా …… పోయానమ్మా అంటూ వెళ్లిపోతుందా చూడాలి.
English Title: Will Niharika get success with suryakantham
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2S4LBlP

No comments :
Post a Comment