Search This Blog

Powered by Blogger.

Blog Archive

Sunday, December 16, 2018

ఈ నెలాఖరుకు “రియల్ దండుపాళ్యం” విడుదల

No comments :

real dandupalyam movie get release dateశ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకం పై మేఘన రాజ్,రాగీణి త్రీవేది,దీప్తి,సంయుక్త వర్నాడ్ హీరోయిన్లు గా రూపొందిన చిత్రం “రియల్ దండుపాళ్యం”.ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ” A ” సర్టిఫికెట్ పొందింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.పుట్టు స్వామి మాట్లాడుతూ ఇదొక యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కినది.ఈ చిత్రంలో హీరోయిన్ల యాక్షన్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి. మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ” A ” సర్టిఫికెట్ పొందింది. ఈ నెలాఖరుకు చిత్రాన్ని విడుదల చేయునున్నాం అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: భారతి బాబు,సంగీతం:శ్రీధర్.వీ.సంబ్రమ్,కెమెరా:నాగేష్ .వీ.ఆచార్య ప్రొడ్యూసర్: సి.పుట్టు స్వామి,కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: మహేష్.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2A3fP1N

No comments :

Post a Comment