Friday, December 21, 2018
ఆ సినిమా ప్లాప్ అయినందుకు బాధపడుతోంది

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రాన్ని కోన బయ్యర్లు , థియేటర్ వాళ్ళు అందరూ నష్టపోయారు తీవ్రంగా . బయ్యర్లది ఓ బాధ అయితే అందులో నటించిన వాళ్ళది మరో బాధ . నటి ఫాతిమా సనా షేక్ చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం , కానీ రిజల్ట్ చూసి నా గుండె పగిలింది . ప్రేక్షకులకు మా ప్రయత్నం నచ్చలేదు అంటూ తీవ్రంగా బాధపడుతోంది ఫాతిమా సనా షేక్ .
English Title: Fatima sana shaikh feels very sad on Thugs of Hindosthan result
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SeVoG2

No comments :
Post a Comment