Saturday, December 22, 2018
ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్

హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో ఎన్టీఆర్ బయోపిక్ వేడుక జరిగింది . ఈ వేడుకకు నందమూరి కుటుంబం మొత్తం హాజరయ్యింది ఎన్టీఆర్ తో సహా . ఇక ట్రైలర్ విషయానికి వస్తే …… బాలయ్య అచ్చం ఎన్టీఆర్ ని తలపించిన విధానంచూసి నందమూరి అభిమానులు పులకించిపోతున్నారు . 2019 జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ట్రైలర్ తో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి .
English Title: NTR biopic trailer out
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Ac7Uza

No comments :
Post a Comment