Search This Blog

Powered by Blogger.

Blog Archive

Monday, December 24, 2018

పాయల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

No comments :

Netizens fires on Payal rajputషారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ” జీరో ” చిత్రం బాగోలేదని కామెంట్ చేసింది పాయల్ రాజ్ పుత్ , ఇంకేముంది నెటిజన్లకు ఎక్కడా లేని కోపం వచ్చేసింది . దాంతో ఈ హాట్ భామని ఆడేసుకుంటున్నారు . తనపై విమర్శలు ఎక్కువ కావడంతో స్పందించిన పాయల్ షారుఖ్ కు నేను పెద్ద అభిమానిని , అయితే నేను చెప్పింది సెకండాఫ్ లో కొంచెం సినిమా బోరింగ్ గా ఉందని అంతేకాని షారుఖ్ ని విమర్శించలేదు అని ఓ ట్వీట్ వేసింది . కానీ జనాలు పట్టించుకుంటేగా ….. పాయల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు .

ఆర్ ఎక్స్ 100 చిత్రంలో నటించిన ఈ హాట్ భామ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ లో ఉంది . పైగా ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లోనే రెండు మూడు చిత్రాలు ఓకే చేసింది . ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తోంది అలాగే రవితేజ సినిమా కూడా ఒప్పేసుకుంది . దాంతో ఈ భామ తన రేంజ్ మారిపోయిందని ఫీల్ అవుతున్నట్లుంది .

English Title: Netizens fires on Payal rajput



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EQ3X7k

No comments :

Post a Comment