Friday, December 21, 2018
ఎన్టీఆర్ బయోపిక్ సగం హిట్టే
మొదట ఈ చిత్రానికి దర్శకులు తేజ , అయితే బాలయ్య తో వచ్చిన కొన్ని విబేధాల వల్ల తేజ తప్పుకోగా అందులో క్రిష్ వచ్చి చేరాడు . క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ లోకి ఎంటర్ కావడంతో అన్ని పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేయడమే కాకుండా వాటి తాలూకు లుక్ లని విడుదల చేసి ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు భారీగా పెరిగేలా చేసాడు క్రిష్ . దర్శకుడిగా క్రిష్ సక్సెస్ అయ్యాడు , బాలయ్య – క్రిష్ ల కాంబినేషన్ లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అయ్యింది . కట్ చేస్తే మళ్ళీ ఈ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల అవుతోంది . రేపే ఆడియో వేడుక జరుగుతోంది .
English Title: Possitive talk to NTR biopic
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SdUaeh
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment