Search This Blog

Powered by Blogger.

Blog Archive

Wednesday, January 9, 2019

పేట చిత్రానికి రెండే థియేటర్ లు !

No comments :

No theatres for Rajinikanth's petaసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రానికి థియేటర్ లు లేకుండాపోయాయి . రేపు పేట చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది . కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో పేట గా విడుదల చేస్తున్నాడు అశోక్ వల్లభనేని . అయితే ఈరోజు ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కావడం , ఎల్లుండి రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం విడుదల అవుతుండటం ఆ మరుసటి రోజున అంటే జనవరి 12న వెంకటేష్ నటించిన ఎఫ్ 2 విడుదల అవుతుండటంతో రజనీకాంత్ నటించిన పేట చిత్రానికి థియేటర్ లు లేకుండాపోయాయి .

మూడు రోజుల క్రితం కొన్ని థియేటర్ లైనా ఉండేవి కానీ పేట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆనలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇస్తానన్న థియేటర్ లు కూడా ఇవ్వకుండా దొబ్బెయ్ మన్నారట దాంతో హైదరాబాద్ లాంటి మహానగరంలో పేట కు కేవలం 2 థియేటర్ లు మాత్రమే దొరికాయి . వీటితో పాటుగా మల్టీప్లెక్స్ లు కొన్ని దొరికాయ్ కానీ పరిస్థితి ఆశాజనకంగా మాత్రం లేదు .

English Title: No theatres for Rajinikanth’s peta



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2VFh7co

No comments :

Post a Comment