Search This Blog

Powered by Blogger.

Blog Archive

Wednesday, January 9, 2019

ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్లు

No comments :

NTR kathanayakudu first day collectionsనందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు భారీ ఎత్తున విడుదలైంది. సంక్రాంతి రారాజుగా బాలయ్య కు పేరుండటం , ఎన్టీఆర్ జీవిత చరిత్రతో రూపొందిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా మొదటి రోజున ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 30 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ మొత్తం రేపటికి మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే కేవలం ఓవర్సీస్ లోనే ప్రీమియర్ షోల ద్వారా మూడున్నర కోట్లకు పైగా వసూల్ అయ్యింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకు కూడా హిట్ టాక్ వచ్చింది దాంతో మొదటి రోజున 30 కోట్లకు పైగా వసూల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈజోరు ఇలాగే కొనసాగితే అవలీలగా వంద కోట్ల పైచిలుకుని వీకెండ్ లోనే అందుకోనుంది. అలాగే ఫుల్ రన్ లో 150 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

English Title: NTR kathanayakudu first day collections



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RgBBK1

No comments :

Post a Comment