Search This Blog

Powered by Blogger.

Blog Archive

Friday, January 4, 2019

మళ్ళీ నాలుగు సినిమాలు రిలీజ్

No comments :

Four Movies Released ఈరోజు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి , అయితే ఈ నాలుగు చిత్రాల్లో ఏది కూడా చెప్పుకోతగ్గ సినిమా అయితే లేదు కాకపోతే గుడ్డిలో మెల్ల లాగా నయనతార నటించిన ” లేడీ టైగర్ ” అనే చిత్రం విడుదల అవుతోంది . ఇక ఈ సినిమాతో పాటుగా నటన , అజయ్ పాసయ్యాడు , రణరంగం చిత్రాలు విడుదల అయ్యాయి . ఈ చిత్రాలేవీ పెద్దగా ప్రభావం చూపించేలా కనిపించడం లేదు కాకపోతే థియేటర్ లు ఖాళీ ఉన్నాయని , జనవరి 9 నుండి వరుసగా భారీ చిత్రాలు విడుదల అవుతున్నాయని జనవరి 4 ని ఎంచుకున్నారు .

ఈరోజు రాకపోతే ఇక ఈనెలలో విడుదల కష్టం అందుకే ఈరోజు మమ అనిపించుకోవడానికి ఈ నాలుగు చిత్రాలు విడుదల అయ్యాయి . ప్రతీ వారం సినిమాలు విడుదల అవుతున్నాయి అలాగే వచ్చిన దారినే పోతున్నాయి . అలాగే ఈ రోజు విడుదల అయ్యే సినిమాల పరిస్థితి కూడా ఇదే ఎందుకంటే జనవరి 9 , 10 , 11 , 12 న వరుసగా నాలుగు రోజుల్లో నాలుగు భారీ చిత్రాలు విడుదల అవుతున్నాయి మరి

English Title: Four Movies Released



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Swcv6l

No comments :

Post a Comment