Tuesday, January 1, 2019
నూతన సంవ్సతరం సందర్భంగా డా.రాజశేఖర్ “కల్కి” ఫస్ట్ లుక్ విడుదల

శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యపీ మూవీస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. ఈ చిత్రంలో ఆదాశర్మ, నందితాశ్వేత, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగానటిస్తున్నారు. అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథాంశం సాగుతుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2BVozHc

No comments :
Post a Comment