Thursday, November 1, 2018
హీరో కొంప ముంచిన లిప్ లాక్

ఈ విషయాన్నీ తాజాగా బదాయి హో అనే చిత్ర సక్సెస్ మీట్ లో వెల్లడించాడు ఆయుష్మాన్ ఖురానా . లిప్ లాక్ అంటే అందరూ ముచ్చట పడతారు కానీ ఆ లిప్ లాక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మాకు మాత్రమే తెలుసు అని అంటున్నాడు . అయితే యామి గౌతమ్ కు లిప్ లాక్ ఇస్తే అలిగి వెళ్ళిపోయినా భార్య ఇప్పుడు భూమి పెద్నేకర్ కు లిప్ లాక్ ఇస్తే మాత్రం లైట్ గా తీసుకుందట . సినిమా కిస్సే కదా అని లైట్ గా తీసుకుందని , ఆమెకు ఇలాంటి వన్ని అలవాటు అయిపోయానని అంటున్నాడు హీరో . హీరో లిప్ లాక్ ఇస్తే ఇన్ని ఇబ్బందులు ఉంటే మరి హీరోయిన్ ల పరిస్థితి ఏంటో ?
English Title : Ayushman khurana lip lock with heroine life in difficult
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2P2v192

No comments :
Post a Comment