Friday, December 21, 2018
ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న (రేపే) కేజియఫ్ సినిమా విడుదల..

అనివార్య కారణాలతో కేజియఫ్ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని.. డిసెంబర్ 21 నుంచి ఈ చిత్రం వాయిదా పడిందని వస్తున్న వార్తలను నిర్మాత సాయి కొర్రపాటి ఖండించారు. ఈ చిత్రం అనుకున్న సమయానికి.. అనుకున్నట్లుగా విడుదల అవుతుందని తెలిపారు ఆయన. డిసెంబర్ 21న తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EEmeVf

No comments :
Post a Comment