Friday, December 21, 2018
5 సినిమాలు విడుదల మరి హిట్ అయ్యేది ఎన్నో ?

ఇక డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే …… ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రాన్ని మారి 2 గా తెలుగులో డబ్ చేసారు . తెలుగులో ధనుష్ కు రఘువరన్ బిటెక్ తర్వాత మంచి మార్కెట్ ఏర్పడింది . మరి ఈ మారి 2 ఏం చేస్తుందో చూడాలి . ఇక మరో డబ్బింగ్ చిత్రం కేజిఎఫ్ . కన్నడ చిత్రం అయిన కేజిఎఫ్ ని తెలుగులో అంతగా ప్రమోట్ చేయలేదు . మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో ప్రేక్షకులు తేల్చుతారు .
English Title: Five movies released
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2V7NMr0

No comments :
Post a Comment