Tuesday, December 18, 2018
తాకరాని చోట తాకినవాడి చెంపపగులగొట్టింది

తాజాగా బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ కు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది దాంతో వెంటనే మేలుకున్న జరీన్ ఖాన్ తన ఒంటిపై చేయి వేసిన వాడి చెంప పగులగొట్టింది . ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఔరంగాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు జరీన్ ఖాన్ వెళ్ళింది . అక్కడ ప్రజలు జరీన్ ని చూడటానికి పోటెత్తారు . అందులో ఒకడు జరీన్ పై చేయి వేయడంతో సహనం కోల్పోయి చెంప పగులగొట్టింది .
English Title: Zareen khan slaps miscreant
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2S7pawy

No comments :
Post a Comment