Tuesday, December 18, 2018
ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని సీజ్ చేసిన అధికారులు

శేరిలింగం పల్లి లోని రాయదుర్గం పాయెగా 46 సర్వే నెంబర్ లో ప్రభాస్ 2200 గజాలలో ఓ గెస్ట్ హౌజ్ నిర్మించుకున్నాడు . అయితే అది ప్రభుత్వ స్థలమని ఇతరులు అన్యాక్రాంతం చేసి ప్రభాస్ కు అమ్మారని అందుకే తిరిగి ప్రభుత్వ భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అంటున్నారు . తన గెస్ట్ హౌజ్ ని అధికారులు సీజ్ చేయడంతో దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభాస్ . రెగ్యులరైజ్ చేస్తే తిరిగి ప్రభాస్ వశం అవుతుంది లేదంటే ఆ కట్టడాన్ని అధికారులు కూల్చేస్తారు .
English Title: Shocking :Prabhas guest house seized

from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rEHZLW

No comments :
Post a Comment