Saturday, December 1, 2018
కేటీఆర్ సభలో ఆత్మహత్యా యత్నం

అప్పటి నుండి బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు దాంతో మరోసారి తమ బాధని వ్యక్తం చేయడానికి కేటీఆర్ సభని వినియోగించుకున్నారు బాధితులు . నేరెళ్ల గ్రామం సిరిసిల్ల నియోజకవర్గం లోనిదే కావడం విశేషం . కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . నీతి , న్యాయం గురించి గొంతు చించుకొని మాట్లాడే కేటీఆర్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని , అణగదొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు .
English Title: Nerella victim suicide attempt at ktr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zy7gvs

No comments :
Post a Comment