Saturday, December 1, 2018
అక్కకు నాన్న లేరు ,తమ్ముళ్లు రారు

నందమూరి సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ కి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా హరికృష్ణ కూతురు ని కూకట్ పల్లి నుండి రంగంలోకి దింపిన విషయం తెలిసిందే . అయితే సుహాసిని కి మద్దతుగా ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి కానీ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఎన్నికల ప్రచారానికి మాత్రం రాలేదు .
English Title: NO Father ,No Brothers for Nandamuri Suhasini
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Q9dSuH

No comments :
Post a Comment