Wednesday, December 19, 2018
మాస్టర్ ప్లాన్ వేసిన రాంచరణ్

అంటే లాభాలలో వాటాదారుడు అన్నమాట ! వినయ విధేయ రామ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు , ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి జక్కన్న దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి . దాంతో పెద్ద ఎత్తున బిజినెస్ కావడం ఖాయం అంటే భారీగా లాభాలు రావడం కూడా ఖాయమే ! అందుకే రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసాడు చరణ్ .
english Title: Ramcharan master plan behind Vinaya vidheya rama and RRR
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Eumbdx

No comments :
Post a Comment