Wednesday, December 19, 2018
చలిని భరించలేక హగ్గు కోసం ……

సినిమా సక్సెస్ ల సంగతి ఎలా ఉన్నప్పటికీ , సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెడుతూ చాలా యాక్టివ్ గానే ఉంటోంది . తాజాగా చలి పులి అంటూ అందరు కూడా హగ్గులు ఇవ్వండి చలిని పారదోలండి అంటూ పోస్ట్ పెట్టేసింది . నిజమే ! చలి విపరీతంగా ఉంది , ఆ చలి నుండి రక్షణ పొందాలంటే ఒక్కటే మార్గం …… ఘాటు కౌగిలింత . ముద్దులు , హగ్గులు ఇచ్చుకుంటే చలి పులి పిల్లిలా పారిపోవడం ఖాయం . అయితే ఎవరికి పడితే వాళ్లకు హగ్గులు ఇస్తే ఇంకేమైనా ఉందా ? చీల్చి చెండాడుతారు .
English Title: Tejaswi madivada wants hugs
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PLVUcO

No comments :
Post a Comment