Saturday, December 1, 2018
తెలంగాణలో లగడపాటి జోస్యం ఎలా ఉందంటే

ఇంతేకాదు ప్రతీ రోజు కి ఇద్దరి అభ్యర్థుల చొప్పున వెల్లడిస్తానని కూడా ప్రకటించాడు . తెలంగాణ లో ఎవరు గెలవబోతున్నారు అన్నది మాత్రం ఇప్పుడే చెప్పనని డిసెంబర్ 7న వెల్లడిస్తానని , ఇంకా నా మనుషులు సర్వే చేస్తూనే ఉన్నారని సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని అంటున్నాడు లగడపాటి . అంటే ఏతా వాతా చెప్పేదేంటంటే కేసీఆర్ ఓడిపోతున్నట్లు ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నాడన్న మాట లగడపాటి .
English Title: Lagadapati Rajagopal comments goes viral on telangana elections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ABnALR

No comments :
Post a Comment