Saturday, December 1, 2018
సీనియర్ బుష్ కన్నుమూత

సీనియర్ బుష్ మరణంతో అగ్ర రాజ్యం అమెరికా లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనియర్ బుష్ మరణం పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాధి నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జార్జ్ బుష్ కుటుంబం అమెరికా అభివృద్ధి కి అంకితం అయ్యింది. సీనియర్ బుష్ అధ్యక్షుడు గా ఉన్న కాలంలోనే పలు సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొని అమెరికాకు సరికొత్త జీవ సత్వాలను అందించాడు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EaQB5g
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment