Saturday, December 1, 2018
బట్టలు విప్పేసి పెళ్లి చేసుకుంటారట

ఇంతకీ రాఖీ సావంత్ చేసుకునేది ఎవరినో తెలుసా ….. సోషల్ మీడియా లో ఫేమస్ అయిన దీపక్ కళాల్ ని . రాఖీ ని పెళ్లి చేసుకోబోతున్న ఆనందంలో రకరకాలుగా వేషాలు వేసుకొని వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టాడు . ఇక పెళ్లి వంతు వచ్చేసరికి మనిద్దరం నగ్నంగా మారి పెళ్లి చేసుకుందాం కాకపోతే నువ్ రెండు అరటి పళ్ళు మాత్రం ముందు ఒకటి వెనక ఒకటి పెట్టుకోవాలి అనే కండీషన్ పెట్టాడు . దానికి రాఖీ సావంత్ కూడా ఒప్పుకుంది . అదన్న మాట బట్టలు విప్పి పెళ్లి చేసుకొని వార్తల్లోకి ఎక్కాలని చూస్తున్నారు రాఖీ సావంత్ – దీపక్ కళాల్ .
English Title: Rakhi Sawant and Deepak kalal wants nude marriage
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Q5ehyu

No comments :
Post a Comment