Saturday, December 1, 2018
ఎన్టీఆర్ కేసీఆర్ కు భయపడ్డాడా ?

అక్క సుహాసిని నామినేషన్ వేయడమే కాకుండా నా తమ్ముళ్లు నాకోసం ప్రచారానికి వస్తారని పదేపదే చెబుతోంది కానీ తమ్ముళ్ల జాడ మాత్రం కానరావడం లేదు . మరోవైపు ప్రచారం కూడా గడువు ముగుస్తోంది , అయినా ఎన్టీఆర్ వైపు నుండి ఎలాంటి ప్రకటన లేదు దాంతో కేసీఆర్ కు భయపడి ప్రచారానికి రావడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి . తెలంగాణ లో తెలుగుదేశం పని అయిపొయింది కాబట్టి కేసీఆర్ తో పెట్టుకోవడం ఎందుకు ? ఇబ్బంది పడటం ఎందుకు ? అన్న భావనలో ఉండి ఉంటాడు ఎన్టీఆర్ .
English Title: NTR feared with kcr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ACbAK1

No comments :
Post a Comment