Thursday, December 20, 2018
అర్జున్ రెడ్డి డైరెక్టర్ని రిజెక్ట్ చేసిన శర్వానంద్

ఎప్పట్లాగే ఇప్పుడు కూడా సందీప్ రెడ్డి వంగా చెప్పిన కథ నాకు సరిపోదు అందుకే మళ్ళీ అతడు ఇంకో కథ తెచ్చినా రిజెక్ట్ చేసానని చెబుతున్నాడు శర్వానంద్ . ఈ హీరో నటించిన చిత్రాలన్నీ మినిమమ్ గ్యారెంటీ చిత్రాలు అవుతుండటంతో శర్వానంద్ తో సినిమాలు చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు . ఇక తాజాగా శర్వానంద్ నటించిన పడిపడి లేచె మనసు విడుదలకు సిద్ధమైంది . సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఆ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు . శర్వానంద్ రిజెక్ట్ చేసిన కథ ఏ హీరో దగ్గరకు వెళ్తుందో !
English Title: Sharwanand rejected sandeep reddy once again
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2LoYlBq

No comments :
Post a Comment