Thursday, December 20, 2018
వాయిదాపడిన ఎన్టీఆర్ మహానాయకుడు

జనవరి 24 న కాకుండా ఫిబ్రవరి 7న ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల చేయడానికి సన్నాహాలు చేసున్నారు . ఆమేరకు అధికారికంగా ఫిబ్రవరి 7న విడుదల అని ప్రకటించారు కూడా . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన విద్యాబాలన్ నటించగా అక్కినేని పాత్రలో సుమంత్ , చంద్రబాబు పాత్రలో రానా , హరికృష్ణ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ , సావిత్రిగా నిత్యామీనన్ , శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ , జయసుధ గా పాయల్ రాజ్ పుత్ తదితరులు నటించారు . అయితే ఈనెల 21 సాయంత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగనుంది .
English Title :NTR Biopic release post poned
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EvpAc7
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment