Search This Blog

Powered by Blogger.

Blog Archive

Tuesday, January 1, 2019

ఆ పోర్న్ వీడియోలో ఉన్నది కలర్స్ స్వాతి కాదట

No comments :

Colours Swathi responds on porn video పక్కింటి అమ్మాయిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన భామ కలర్స్ స్వాతి , అయితే తాజాగా పైలట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ ప్రస్తుతం ఇండోనేషియాలో ఉంటోంది . ఇక కొత్త ఏడాది సందర్భాన్ని పురస్కరించుకొని తెగ ఎంజాయ్ చేస్తోంది కలర్స్ స్వాతి . తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్విమ్ సూట్ లో దర్శనం ఇచ్చి పిచ్చ షాక్ ఇచ్చింది కలర్స్ స్వాతి . ఈ భామ అనగానే హోమ్లీ గా ఉంటుందని అనుకున్న వాళ్లకు స్విమ్ సూట్ లో దర్శనం ఇవ్వడమే కాకుండా స్విమ్ చేస్తూ అందాల ప్రదర్శన చేసి మతి పోయేలా చేసింది .

 

అంతేనా గతంలో లీక్ అయిన ఓ పోర్న్ వీడియో గురించి కూడా మాట్లాడింది . నేను కలర్స్ అనే ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఓ సెక్స్ వీడియో చాలామంది కి చేరింది అందులో ఉన్నది నేనే అనుకున్నారు అంతా ఎందుకంటే ఆ అమ్మాయికి నాకు లాగే పన్ను మీద పన్ను ఉండేసరికి అలా అనుకున్నారు కానీ అది నేను కాదు అని అంటోంది . మళ్ళీ సినిమాల్లో నటిస్తానని కాకపోతే కొంత సమయం పడుతుందని అంటోంది కలర్స్ స్వాతి .

English Title: Colours Swathi responds on porn video



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2R3Full

No comments :

Post a Comment