Search This Blog

Powered by Blogger.

Blog Archive

Wednesday, January 2, 2019

కన్యత్వం పై బాంబ్ పేల్చిన హాట్ భామ

No comments :

Kalki koechlin sensational comments on Virginityకన్యత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద బాంబ్ పేల్చింది హాట్ భామ కల్కి కొచ్లిన్ . ఫారిన్ భామ అయిన కల్కి కొచ్లిన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది . దర్శకులు అనురాగ్ కశ్యప్ ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది కానీ వెంటనే అతడితో విడాకులు కూడా తీసుకుంది . ఇక తాజాగా కన్యత్వం పై పెద్ద బాంబ్ పేల్చింది ఈ భామ . కన్యత్వం అనేది ఓ వస్తువు కాదు భర్తకు గిఫ్ట్ గా ఇవ్వడానికి అయినా ఈరోజుల్లో పెళ్లి అయ్యేంత వరకు కన్యగా ఉండాలంటే కష్టం అంటూ అసలు విషయాన్నీ చెప్పింది .

అంతేనా ఆడవాళ్లకు సెక్స్ లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని , ఆమె కోరుకున్న పురుషుడితో సెక్స్ లో పాల్గొనే స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాన హక్కు కలిగి ఉన్నట్లు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది కల్కి కొచ్లిన్ . కన్యత్వం పై ఇప్పటికే పలువురు భామలు పలు రకాల కామెంట్లు చేసారు . ఇక ఇప్పుడేమో కల్కి కొచ్లిన్ వంతు అయ్యింది .

English Title: Kalki koechlin sensational comments on Virginity



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2F3e60p

No comments :

Post a Comment