Search This Blog

Powered by Blogger.

Blog Archive

Wednesday, November 28, 2018

అమలా పాల్ ని ఆ హీరో పెళ్లి చేసుకోవడం లేదట

No comments :

Vishnu vishal thrashes rumours his marriage with amala paulహీరోయిన్ అమలా పాల్ ని నేను పెళ్లి చేసుకోవడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు తమిళ హీరో విష్ణు విశాల్ . అమలా పాల్ దర్శకులు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసింది , మళ్ళీ పెళ్లి మీదకు గాలి మళ్లిందట ఈ భామకు . అలాగే విష్ణు విశాల్ కూడా పెళ్లి అయినా వాడే ! అతడు కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు దాంతో అతడు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు . దాంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు గుప్పు మనడంతో అవి పెద్దగా స్ప్రెడ్ కాకముందే స్పందిస్తే బెటర్ అని భావించిన విష్ణు విశాల్ ఆ పెళ్లి వార్తలను ఖండించాడు .

దయచేసి ఇలాంటి రాతలు రాయకండి ! నేను – అమలా పాల్ పెళ్లి చేసుకోవడం లేదు అని సెలవిచ్చాడు . పెళ్ళికి ముందు ఓ మాదిరి ఎక్స్ పోజింగ్ చేసిన అమలా పాల్ విడాకులు ఇచ్చిన తర్వాత మాత్రం వీర లెవల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోస్తోంది . ఎప్పటికప్పుడు రకరకాల భంగిమల్లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతోంది . అంతేకాదు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందని కూడా స్టేట్ మెంట్ లు ఇస్తోంది అమలా పాల్ .

English Title: Vishnu vishal thrashes rumours his marriage with amala paul



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FKUq2K

No comments :

Post a Comment