Search This Blog

Powered by Blogger.

Blog Archive

Wednesday, November 28, 2018

వివాదంలో రజనీకాంత్ 2. ఓ చిత్రం

No comments :

Controversy on Rajinikanth' s 2.0సూపర్ స్టార్ రజనీకాంత్ 2. ఓ చిత్రం వివాదంలో చిక్కుకుంది . రేపు విడుదల కానున్న ఈ చిత్రానికి వచ్చిన వివాదం ఏంటో తెలుసా ……. సెల్యులార్ ఆపరేటర్ల సంఘం చేసిన ఫిర్యాదు . ఇంతకీ వీళ్ళు ఎందుకు ఫిర్యాదు చేసారో తెలుసా ……. 2 . ఓ చిత్రంలో సెల్ ఫోన్ లు , సెల్ టవర్ లు భూమి మీద ఉన్న ప్రాణకోటి కి ప్రమాదకరమైనవని చూపించడమే ! ఇప్పటికే 2. ఓ చిత్ర టీజర్ , ట్రైలర్ లు ప్రేక్షకులు చూసే ఉన్నారు వాటిలో సెల్ ఫోన్ లు మాయం అవుతుంటాయి అలాగే వాటిని వాడే వాళ్ళందరూ పర్యావరణానికి , మానవాళికి ప్రమాదకారులు అన్నట్లుగా చూపించారు దాంతో సెల్యులార్ ఆపరేటర్ల సంఘం కేంద్ర సమాచార ప్రసార శాఖలతో పాటుగా సెన్సార్ బోర్డు కు కూడా ఫిర్యాదులు చేసారు .

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అవాంతరాలను దాటుకొని రిలీజ్ కి సిద్ధమైంది . అయితే ఈ సమయంలో సెల్యులార్ ఆపరేటర్ల సంఘం వివాదాన్ని రాజేసింది . మరి ఈ వివాదానికి సెన్సార్ వాళ్ళు , కేంద్ర సమాచార శాఖ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి . అలాగే చిత్ర బృందం కూడా కంటి మీద కునుకు లేకుండా ఉంది ఎందుకంటే 550 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన చిత్రం కాబట్టి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న ఆత్రుత తో ఉన్నారు మరి .

English Title: Controversy on Rajinikanth’ s 2.0



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DOvJjd

No comments :

Post a Comment